Published : May 23, 2026
You might be interested in:
Sponsored Links
AP EAPCET 2026 Preliminary Key ఈరోజు విడుదల
ఆంధ్రప్రదేశ్ EAPCET 2026 (EAMCET) ప్రిలిమినరీ ఆన్సర్ కీని APSCHE ఈరోజు విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రెస్పాన్స్ షీట్ మరియు ప్రశ్నాపత్రంతో పాటు ఆన్సర్ కీని చెక్ చేసుకోవచ్చు.
✅ Objections చివరి తేదీ: 25 మే 2026
✅ ఫలితాలు వచ్చే అవకాశం: జూన్ 1, 2026
విద్యార్థులు తమ మార్కులను అంచనా వేసుకోవడానికి ఆన్సర్ కీ ఉపయోగపడుతుంది.
0 comment