Published : May 06, 2026
You might be interested in:
Sponsored Links
AP High Court Exam Schedule 2026 Released – CBT Exams from May 23 to 25
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (High Court of Andhra Pradesh, Amaravati) 2026 రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన Computer Based Test (CBT) పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది.
ముఖ్య సమాచారం:
CBT పరీక్షలు 23 మే 2026 నుండి 25 మే 2026 వరకు నిర్వహించబడనున్నాయి.
CBT పరీక్షలు 23 మే 2026 నుండి 25 మే 2026 వరకు నిర్వహించబడనున్నాయి.
AP High Court Exam Dates 2026 – పూర్తి వివరాలు
| పోస్టు పేరు | పరీక్ష తేదీ | షిఫ్ట్ & సమయం |
|---|---|---|
| Senior System Officer, Computer Operator, Assistant Librarian | 23-05-2026 |
Shift-1: 09:00 AM – 10:30 AM Shift-2: 12:30 PM – 02:00 PM Shift-3: 04:00 PM – 05:30 PM |
| Librarian Grade-II, U.D. Stenographer | 24-05-2026 |
Shift-1: 09:00 AM – 10:30 AM Shift-2: 12:30 PM – 02:00 PM |
| Assistant/Examiner, Typist/Copyist, Data Entry Operator, Stenographer | 25-05-2026 |
Shift-1: 09:00 AM – 10:30 AM Shift-2: 12:30 PM – 02:00 PM |
| Section Officer & Office Subordinate | 24-05-2026 | Shift-3: 04:00 PM – 05:30 PM |
పరీక్ష విధానం
- పరీక్ష పూర్తిగా Computer Based Test (CBT) విధానంలో ఉంటుంది.
- Objective Type Questions అడుగుతారు.
- Hall Tickets త్వరలో విడుదల కానున్నాయి.
- అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను రెగ్యులర్‌గా చెక్ చేయాలి.
పరీక్ష రోజు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సినవి
- Hall Ticket
- Aadhaar Card లేదా Photo ID
- Passport Size Photo
AP High Court Hall Ticket 2026
హాల్ టికెట్లు త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల కానున్నాయి. అభ్యర్థులు Application Number & Date of Birth ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
0 comment