Published : May 23, 2026
You might be interested in:
Sponsored Links
అనంతపురంలో ఉన్న Central University of Andhra Pradesh లో Assistant Professor Recruitment 2026 Notification విడుదలైంది. మొత్తం 60 పోస్టులు భర్తీ చేయనున్నారు.
బోధన రంగంలో కెరీర్ కోరుకునే వారికి మంచి అవకాశం..!
ఉద్యోగ వివరాలు:
✅ Assistant Professor (Temporary / Guest Faculty)
ఖాళీలు ఉన్న విభాగాలు:
🔹 Computer Science & AI – 10
🔹 Management Studies – 9
🔹 Psychology – 8
🔹 English – 5
🔹 Political Science – 4
🔹 Economics – 3
🔹 Mathematics & Computing – 3
🔹 Commerce, Telugu, Chemistry తదితర విభాగాలు కూడా ఉన్నాయి.
అర్హత:
✔️ సంబంధిత విభాగంలో Master Degree
✔️ కనీసం 55% మార్కులు
✔️ NET / SET / PhD అర్హతలు ఉండాలి.
జీతం:
నెలకు గరిష్టంగా ₹50,000 వరకు వేతనం పొందే అవకాశం ఉంది.
చివరి తేదీ: 07 జూన్ 2026
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్ ద్వారా అప్లై చేయాలి.
ఉద్యోగ స్థలం:
అనంతపురం, ఆంధ్రప్రదేశ్
యూనివర్సిటీ టీచింగ్ ఫీల్డ్‌లో ఉద్యోగం కోరుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి.
0 comment