Published : May 23, 2026
You might be interested in:
Sponsored Links
Indian Navy 10+2 B.Tech Cadet Entry Scheme 2027 Notification విడుదల
మొత్తం 60 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎంపికైన వారికి ఉచిత B.Tech చదువు + Permanent Commission Officer Job లభిస్తుంది.
పోస్టుల వివరాలు:
🔹 Mechanical Engineering – 30
🔹 Electronics & Communication Engineering – 30
అర్హత:
✔️ ఇంటర్ (MPC)లో 70% మార్కులు
✔️ ఇంగ్లీష్‌లో 50% మార్కులు
✔️ JEE Main 2026 రాసి ఉండాలి
అబ్బాయిలు & అమ్మాయిలు ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు.
వయస్సు:
02 జూలై 2007 నుండి 01 జనవరి 2010 మధ్య జననం అయి ఉండాలి.
అప్లికేషన్ ప్రారంభం: 29 మే 2026
చివరి తేదీ: 18 జూన్ 2026
ఎంపికైన వారికి ఇండియన్ నేవీ ఖర్చుతో 4 సంవత్సరాల B.Tech కోర్స్ నిర్వహిస్తారు.
ఎంపిక విధానం:
JEE Main Rank ఆధారంగా Shortlist
SSB Interview
Medical Test
🌐 అధికారిక వెబ్‌సైట్:
దేశ సేవతో పాటు గొప్ప కెరీర్ కోరుకునే విద్యార్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్..
0 comment