RGUKT TS Admissions 2026 – దరఖాస్తు గడువు పెంపు - Jnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in India

Latest News

Latest G.O s

Program

home full ad 2

RGUKT TS Admissions 2026 – దరఖాస్తు గడువు పెంపు

You might be interested in:

Sponsored Links
Rajiv Gandhi University of Knowledge Technologies పరిధిలోని బాసర మరియు మహబూబ్‌నగర్ IIIT క్యాంపస్‌లలో 6 Years Integrated B.Tech Admissions 2026 కోసం దరఖాస్తు గడువును పొడిగించారు.

తాజా అప్డేట్

Online Application Last Date → 14 May 2026 వరకు పొడిగింపు

Special Categories (PH/CAP/NCC/Sports) పోస్టు ద్వారా అప్లికేషన్ పంపేందుకు చివరి తేదీ → 20 May 2026

Provisional Selection List → 30 May 2026 (Tentative)

Phase-1 Counselling → 05 June 2026 (Tentative) 

అర్హత

2026లో SSC/10th పాస్ అయిన విద్యార్థులు అప్లై చేయవచ్చు

ఎంపిక పూర్తిగా 10వ తరగతి మార్కుల ఆధారంగా జరుగుతుంది

ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు


వయో పరిమితి

01-06-2026 నాటికి 18 సంవత్సరాల లోపు ఉండాలి

SC/STలకు 3 సంవత్సరాలు

PH అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది 


అప్లికేషన్ ఫీజు

OC/BC → ₹500

SC/ST → ₹450

Other States → ₹1500


Official Website

RGUKT Admissions Portal

Apply Link

RGUKT Official Website

అర్హులైన విద్యార్థులు చివరి తేదీకి ముందే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE