RRB ALP Recruitment 2026 Notification Released | 11,127 Assistant Loco Pilot Posts Apply Online - Jnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in India

Latest News

Latest G.O s

Program

home full ad 2

RRB ALP Recruitment 2026 Notification Released | 11,127 Assistant Loco Pilot Posts Apply Online

You might be interested in:

Sponsored Links
భారతీయ రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) Assistant Loco Pilot (ALP) పోస్టుల భర్తీకి CEN No. 01/2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 11,127 ALP పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 

RRB ALP Recruitment 2026 Highlights

వివరాలు సమాచారం
  • సంస్థ పేరు Railway Recruitment Boards (RRB)
  • పోస్టు పేరు Assistant Loco Pilot (ALP)
  • Notification No CEN 01/2026
  • మొత్తం ఖాళీలు 11,127
  • జీతం ₹19,900 ప్రారంభ వేతనం
  • Pay Level Level-2
  • వయస్సు 18 – 30 సంవత్సరాలు
  • అప్లికేషన్ మోడ్ Online
  • అధికారిక వెబ్‌సైట్ Indian Railways / RRB Websites
Important Dates
  • Notification Release Date: 21 March 2026
  • Online Application Start Date: 15 May 2026
  • Last Date to Apply: 14 June 2026
  • Last Date Fee Payment: 16 June 2026
  • Application Correction Dates: 17 June 2026 to 26 June 2026 
Vacancy Details

RRB ALP Recruitment 2026 ద్వారా మొత్తం 11,127 Assistant Loco Pilot పోస్టులను భర్తీ చేయనున్నారు. జోన్ మరియు RRB వారీగా ఖాళీల వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో Annexure-B లో ఇవ్వబడ్డాయి. 

Educational Qualification

అభ్యర్థులు గుర్తింపు పొందిన Board/University/Institute నుండి సంబంధిత ITI / Diploma / Engineering అర్హత కలిగి ఉండాలి. పూర్తి విద్యార్హత వివరాలు Annexure-A లో ఇవ్వబడ్డాయి. Final results కోసం ఎదురుచూస్తున్న వారు అర్హులు కారు. 

Age Limit

01 July 2026 నాటికి అభ్యర్థుల వయస్సు:

  • Minimum Age: 18 Years
  • Maximum Age: 30 Years
Age Relaxation

  • SC/ST: 5 Years
  • OBC: 3 Years
  • Ex-Servicemen: నియమాల ప్రకారం రిలాక్సేషన్ ఉంటుంది 

Application Fee

General / OBC / EWS

₹500

CBT-1 హాజరైతే ₹400 రిఫండ్

SC / ST / Female / Ex-Servicemen / EBC / Minorities

₹250

CBT-1 హాజరైతే పూర్తి ఫీజు రిఫండ్ 

Selection Process

RRB ALP ఎంపిక ప్రక్రియలో క్రింది దశలు ఉంటాయి:

1. CBT-1

2. CBT-2

3. CBAT (Computer Based Aptitude Test)

4. Document Verification

5. Medical Examination 


Medical Standards

ALP పోస్టులకు A-1 Medical Standard అవసరం.

Vision Standards

6/6 Vision without glasses

Color Vision Test

Night Vision Test తప్పనిసరి

Important Note

Lasik Surgery చేసిన వారు ALP పోస్టులకు అర్హులు కారు. 
How to Apply?
1. అధికారిక RRB వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి
2. Create Account పై క్లిక్ చేయాల
3. వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి
4. Documents Upload చేయాలి
5. Application Fee చెల్లించాలి
6. Final Submit చేసి Print తీసుకోవాలి 

Important Instructions
  • ఒక అభ్యర్థి ఒకే RRB కి మాత్రమే అప్లై చేయాలి
  • Multiple applications చేస్తే candidature రద్దు అవుతుంది
  • Aadhaar & Mobile Number తప్పనిసరి
  • Negative Marking ఉంటుంది (1/3 mark deduction) 
Why ALP Job is Popular?

Assistant Loco Pilot పోస్టులు రైల్వేలో అత్యంత ప్రాధాన్యమైన టెక్నికల్ ఉద్యోగాలు. మంచి జీతం, Job Security, Promotions మరియు Government Benefits ఉండటంతో ప్రతి సంవత్సరం లక్షల మంది ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తారు.


Official Website

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE