RRB NTPC Admit Card 2026 Download Link | CBT Exam Hall Ticket @ rrbcdg.gov.in - Jnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in India

Latest News

Latest G.O s

Program

home full ad 2

RRB NTPC Admit Card 2026 Download Link | CBT Exam Hall Ticket @ rrbcdg.gov.in

You might be interested in:

Sponsored Links
RRB NTPC CBT పరీక్షకు సంబంధించిన Admit Cards పరీక్షకు 4 రోజుల ముందు విడుదల అవుతాయి.
Exam City Intimation Slip ముందుగానే అందుబాటులో ఉంటుంది.

Admit Card ఎలా డౌన్‌లోడ్ చేయాలి?

1. మీ region కి సంబంధించిన RRB official website ఓపెన్ చేయండి

2. “RRB NTPC Admit Card 2026” లింక్‌పై క్లిక్ చేయండి

3. Registration Number & Date of Birth ఎంటర్ చేయండి

4. Submit చేసి Admit Card download చేసుకోండి

5. Print తీసుకోవడం తప్పనిసరి

ముఖ్య తేదీలు:

Exam City Slip: పరీక్షకు 7–10 రోజుల ముందు

Admit Card: పరీక్షకు 4 రోజుల ముందు

CBT Exam: త్వరలో ప్రకటిస్తారు

Admit Card లో ఉండే వివరాలు:

అభ్యర్థి పేరు

Roll Number

Exam Date & Time

Exam Centre Address

Instructions

ముఖ్య సూచనలు:

Admit Card లేకుండా exam center లోకి అనుమతి లేదు

Original ID Proof తప్పనిసరి

ముందుగా exam center location చెక్ చేయండి

Reporting time కి ముందు చేరుకోండి

Important Links:


Admit Card Download: Region-wise మాత్రమే అందుబాటులో ఉంటుంది

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE