Published : May 21, 2026
You might be interested in:
Sponsored Links
భారతీయ రైల్వే నియామక మండలి (RRB) Technician Grade I Signal ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. CBT పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ప్రాంతీయ RRB వెబ్‌సైట్లలో Result PDF చెక్ చేసుకోవచ్చు.
ముఖ్య సమాచారం
పోస్టు పేరు: Technician Grade I Signal
నోటిఫికేషన్: CEN 02/2025
CBT పరీక్ష తేదీ: 13 మార్చి 2026
ఫలిత స్థితి: Released
తదుపరి దశ: Document Verification & Medical Test
Result ఎలా చెక్ చేయాలి?
1. అధికారిక RRB వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
2. “CEN 02/2025 Technician Grade I Result” లింక్‌పై క్లిక్ చేయండి
3. Result PDF డౌన్‌లోడ్ చేసుకోండి
4. Ctrl + F ద్వారా మీ Roll Number సెర్చ్ చేయండి
అవసరమైన అధికారిక వెబ్‌సైట్
తదుపరి ప్రక్రియ
ఎంపికైన అభ్యర్థులకు DV (Document Verification)
Medical Examination నిర్వహిస్తారు
DV Call Letter త్వరలో విడుదల అవుతుంది
0 comment