UPSC Recruitment 2026 Notification Released – 194 Group A & B Central Government Jobs | Apply Online - Jnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in India

Latest News

Latest G.O s

Program

home full ad 2

UPSC Recruitment 2026 Notification Released – 194 Group A & B Central Government Jobs | Apply Online

You might be interested in:

Sponsored Links
భారత ప్రభుత్వ అత్యున్నత నియామక సంస్థ అయిన UPSC (Union Public Service Commission) తాజాగా Advertisement No. 05/2026 ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా Group-A & Group-B Gazetted పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 

ఈ నోటిఫికేషన్‌లో Airworthiness Officer, Scientist-B, Deputy Controller of Explosive, Associate Professor, Lecturer, Manager వంటి పలు కీలక పోస్టులు ఉన్నాయి.

UPSC Recruitment 2026 Highlights

అంశం వివరాలు

సంస్థ Union Public Service Commission (UPSC)
నోటిఫికేషన్ నం Advertisement No. 05/2026
ఉద్యోగాలు Group A & Group B Gazetted Posts
దరఖాస్తు విధానం Online
ఉద్యోగ స్థలం All India
అధికారిక వెబ్‌సైట్ https://upsconline.nic.in

పోస్టుల వివరాలు

1) Airworthiness Officer – DGCA

మొత్తం ఖాళీలు: 25

శాఖ: Directorate General of Civil Aviation

అర్హత:

Physics/Mathematics/Aeronautical/Mechanical/Electrical Engineering Degree

AME License

అనుభవం: 3 సంవత్సరాలు

జీతం: Level-10 Pay Matrix

వయస్సు:

UR/EWS – 35 Years

OBC – 38 Years

SC/ST – 40 Years  

2) Deputy Controller of Explosive – PESO

మొత్తం పోస్టులు: 44

అర్హత:

Chemical Engineering/Technology Degree

లేదా Chemistry PG


అనుభవం: 3 సంవత్సరాలు

జీతం: Level-10

పోస్టింగ్: All India 

3) Manager – Mail Motor Service

మొత్తం ఖాళీలు: 08

అర్హత:

B.E/B.Tech Mechanical లేదా Automobile Engineering

అనుభవం:

Motor Transport Traffic లో 3 సంవత్సరాలు

జీతం: Level-10 

4) Junior Technical Officer

మొత్తం పోస్టులు: 05

శాఖ:

Directorate of Sugar & Vegetable Oils

అర్హత:

B.Tech Oil Technology

లేదా B.Sc + PG Diploma in Sugar Technology

అనుభవం: 1 సంవత్సరం

జీతం: Level-07 

5) Scientist-B Posts – IMD

Indian Meteorological Departmentలో భారీగా Scientist పోస్టులు విడుదలయ్యాయి.

Scientist-B (Atmospheric Sciences)

పోస్టులు: 07

అర్హత:

Atmospheric Sciences / Ocean Science / Hydrology / Radar Engineering PG

జీతం: Level-10 

Scientist-B (General Meteorology)

పోస్టులు: 30

అర్హత:

MSc Mathematics / Physics / Meteorology

జీతం: Level-10 

6) Associate Professor Posts – Defence Ministry

Electrical Engineering (Power System)

పోస్టులు: 01

అర్హత:

B.E/B.Tech + M.E/M.Tech + PhD

అనుభవం: 5 సంవత్సరాలు 

Mechanical Engineering (Heat Transfer)

పోస్టులు: 01

అర్హత:

Mechanical Engineeringలో PG + PhD

అనుభవం: 5 సంవత్సరాలు 

7) Lecturer Posts – Ministry of Defence

Lecturer (Persian Language)

పోస్టులు: 01

అర్హత:

Persian Languageలో Master Degree

అనుభవం: Teaching/Translation Experience 

Lecturer (Tibetan Language)

పోస్టులు: 01

అర్హత:

Tibetan Languageలో Master Degree

అనుభవం: Teaching/Translation Experience 

జీతం వివరాలు

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 7th CPC ప్రకారం భారీ జీతాలు అందించనున్నారు.

Level-07

Level-08

Level-10

Academic Level-13A1

పోస్టును బట్టి నెలకు రూ.56,000 నుంచి రూ.2 లక్షల వరకు జీతం పొందే అవకాశం ఉంది.

అర్హతలు

ఈ నోటిఫికేషన్‌లో కింది విద్యార్హతలతో ఉన్న అభ్యర్థులు అప్లై చేయవచ్చు:

Degree

B.E / B.Tech

MSc

M.Tech

PhD

Engineering Graduates

Language PG Candidates

దరఖాస్తు విధానం

1. UPSC అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి

2. Online Recruitment Application (ORA) పై క్లిక్ చేయండి

3. సంబంధిత పోస్టును ఎంపిక చేసుకోండి

4. వివరాలు నమోదు చేయండి

5. ఫీజు చెల్లించి Submit చేయండి

ఎంపిక విధానం

Shortlisting

Recruitment Test (అవసరమైతే)

Interview

🔗 Important Links

UPSC Official Website: https://upsconline.nic.in

Official Website

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE