జులై 3వ వారంలో తల్లికి వందనం.. మంత్రితో అధికారులు - Jnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in India

Latest News

Latest G.O s

Program

home full ad 2

జులై 3వ వారంలో తల్లికి వందనం.. మంత్రితో అధికారులు

You might be interested in:

Sponsored Links
AP: 'తల్లికి వందనం' పథకంపై అప్డేట్ వచ్చింది.
ఇవాళ మంత్రి లోకేశ్ విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి ఈ స్కీం కింద ఆర్థిక సాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని, జులై 3వ వారంలో పథకం అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు.

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE