You might be interested in:
AP TET 2A English Model Papers 2026
English Language-II | 30 Marks | Practice Papers
AP TET Paper 2A English Model Papers 2026
AP TET Paper-2A English Language-II preparation కోసం ఈ పేజీలో English Model Papers, Practice Questions, Grammar, Vocabulary, Comprehension మరియు Communication Skills ఆధారంగా ప్రశ్నలను అందిస్తున్నాము.
ప్రస్తుత AP TET నమూనా ప్రకారం Language-II (English)లో 30 Multiple Choice Questions – 30 Marks ఉంటాయి. ప్రశ్నలు Language Proficiency, Elements of Language, Communication మరియు Comprehension అంశాలపై ఆధారపడి ఉంటాయి.
ఈ Model Papers పరీక్షకు ముందు మీ ప్రిపరేషన్ను self-check చేసుకోవడానికి ఉపయోగపడతాయి.
AP TET 2A English – Exam Pattern
| Subject | Questions | Marks |
|---|---|---|
| Language-II English | 30 MCQs | 30 Marks |
📝 AP TET 2A English Model Paper – 1
30 Questions | 30 Marks
✅ Model Paper 1 – Answer Key
1-B 2-C 3-B 4-C 5-B
6-C 7-B 8-B 9-C 10-B
11-C 12-B 13-A 14-B 15-C
16-A 17-B 18-C 19-C 20-B
21-C 22-B 23-C 24-B 25-C
26-D 27-A 28-B 29-A 30-
🎯 AP TET English Preparation Tips
- Grammar rulesను concept-wiseగా practice చేయండి.
- Daily vocabularyలో Synonyms, Antonyms, One-word substitutions నేర్చుకోండి.
- Reading Comprehension passagesను time limitలో practice చేయండి.
- Articles, Prepositions, Tenses, Voice, Speech, Question Tagsపై ప్రత్యేక దృష్టి పెట్టండి.
- ప్రతి Model Paperను exam-like environmentలో attempt చేయండి.
- తప్పుగా వచ్చిన ప్రశ్నలను ప్రత్యేకంగా revise చేయండి.
ఈ Model Paper practice purpose కోసం రూపొందించబడింది. AP TET అధికారిక syllabus మరియు notificationలో మార్పులు ఉంటే అధికారిక సమాచారాన్నే final referenceగా తీసుకోవాలి.
www.jnanaloka.com
0 comment