Published : September 28, 2026
You might be interested in:
Sponsored Links
ప్రతిజ్ఞ
తల్లిదండ్రుల కమిటీ సభ్యులు మరియు చైర్ పర్సన్ ప్రతిజ్ఞ
......................... అనబడిన నేను, తల్లిదండ్రుల కమిటీ సభ్యునిగా / చైర్ పర్సన్‌గా / వైస్ చైర్ పర్సన్‌గా పాఠశాల అభివృద్ధికి అనగా నమోదును పెంపొందించడంలో, గుణాత్మక విద్యను పెంపొందించడంలో, పిల్లల రోజువారీ హాజరును పెంపొందించడంలో, ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలు చేయడంలో నా వంతుగా కృషి చేస్తానని, మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి శాయశక్తుల కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
తల్లిదండ్రుల కమిటీ సభ్యులు / చైర్ పర్సన్ / వైస్ చైర్ పర్సన్
0 comment