You might be interested in:
హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్).. ఏడాది అప్రెంటిస్ షిప్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం ఖాళీల సంఖ్య: 187.
> శిక్షణా కాలం: ఒక సంవత్సరం.
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్లు– 150, డిప్లొమా/ టెక్నీషియన్ అప్రెంటస్లు–37.
ఇంజనీరింగ్ బ్రాంచ్లు: ఈసీఈ, సీఎస్ఈ, మెకానికల్,ఈఈఈ, ఈఐఈ.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు 31.12.2024 నాటికి 25 సంవత్సరాలు మించకూడదు.
స్టైపెండ్: నెలకు జీఈఏలకు రూ.9000, టీఏ అభ్యర్థులకు 5.8000.
ఎంపిక విధానం: డిప్లొమా, బీఈ/బీటెక్ పరీక్షల్లోసాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్థలం: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కార్పొరేట్ లెర్నింగ్ అండ్ yð వలప్మెంట్ సెంటర్, నలంద కాంప్లెక్స్, టీఐఎస్ఆర్ రోడ్, ఈసీఐఎల్, హైదరాబాద్.
»దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
0 comment