You might be interested in:
Sponsored Links
Mega DSC Free Coaching Screening Test Postponed
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ ఉచిత మెగా డీఎస్సీ కోచింగ్ నిర్వహించడానికి SC/ST అభ్యర్థుల నుండి ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎంపిక కోసం స్క్రీనింగ్ పరీక్ష నవంబర్ 10వ తేదీన నిర్వహించాల్సి ఉన్నది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఈ పరీక్ష వాయిదా వేశారు.
ఎంపికైన అభ్యర్థులకు ఉచిత భోజన వసతి మరియు ఉచిత శిక్షణ ఇస్తారు మొత్తం 5050 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు.. ఇందులో SC లకు 3050 సీట్లు ఎస్టీలకు 2000 సీట్లు కేటాయించారు
0 comment