You might be interested in:
Sponsored Links
AP Police Constable PET PMT Hall Ticket 2024 : ఆంధ్రప్రదేశ్‌లో కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్. స్టేజ్-2 PMT/PET పరీక్షల (దేహదారుఢ్య పరీక్షలు) హాల్‌టికెట్లు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. డిసెంబర్ 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://slprb.ap.gov.in/ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే.
0 comment