DMHO: విజయనగరం జిల్లాలో అడియాలజిస్ట్, డెంటల్ టెక్నీషియన్ పోస్టులు - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

DMHO: విజయనగరం జిల్లాలో అడియాలజిస్ట్, డెంటల్ టెక్నీషియన్ పోస్టులు

You might be interested in:

Sponsored Links

విజయనగరంలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం... విజయనగరం, పార్వతీపురంలోని జిల్లా ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 31వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

వివరాలు:

1. మెడికల్ ఆఫీసర్- డెంటల్: 01 పోస్టు

2. క్లినికల్ సైకాలజిస్ట్: 01 పోస్టు

3. అడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్: 01 పోస్టు

4. డెంటల్ టెక్నీషియన్: 02 పోస్టులు

5. ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్: 01 పోస్టు

6. ల్యాబ్ టెక్నీషియన్: 01 పోస్టు

మొత్తం పోస్టుల సంఖ్య: 07.

అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ టెక్నీషియన్ కోర్సు, పీజీ, ఎంఫిల్, బీఈడీ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

వయో పరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ దరఖాస్తులను విజయనగరంలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం చిరునామాకు పంపించాలి.

దరఖాస్తు చేయటానికి ఆఖరి తేదీ: 31-12-2024.

Official Website

Download Complete Notification

Job Notifications Telegram గ్రూప్ లో చేరండి

https://t.me/apjobs9

Job Notifications Whatsapp Group లో చేరండి

https://chat.whatsapp.com/Bd0N1HKBzp1HUuwiVs6HFt


0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE