You might be interested in:
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బెంగళూరు కాంప్లెక్స్... ఏడాది అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థులకు ఎంపిక పరీక్ష నిర్వహిస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 26న బెంగళూరులో నిర్వహించే వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు
ఖాళీల వివరాలు...
ట్రేడులు: ఎలక్ట్రానిక్ మెకానిక్, ఈపీ, డీఎంఎం, ఫిట్టర్, సీఓపీఏ, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రిషియన్.
అర్హత: 01.01.2020 తర్వాత ఐటీఐ ఉత్తీర్ణులైన వారు అర్హులు.
వయోపరిమితి: 01.12.2024 నాటికి గరిష్ఠంగా 21 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు; ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల మినహాయింపు ఉంది.
స్టైపెండ్: నెలకు ఫిట్టర్, డీఎంఎం, ఈఎల్, టర్నర్, ఈపీ, ఈఎం, మెషినిస్ట్ ట్రేడులకు రూ.10,333; పీఓపీఏ/ పీఏఎస్ఏఏఏ ట్రేడుకు రూ.9185 అందుతుంది.
అప్రెంటిస్క్రిప్ శిక్షణ ప్రదేశం: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బెంగళూరు కాంప్లెక్స్.
ఎంపిక విధానం: రాత పరీక్షలో ప్రతిభ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా,
వాక్-ఇన్-సెలక్షన్స్/ పరీక్ష తేదీ: 26.12.2024.
వాక్-ఇన్ తేదీ: సెంటర్ ఫర్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్, జలహళ్లి, బెంగళూరు.
ముఖ్యాంశాలు:
* బెంగళూరులోని భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్- అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థులకు ఎంపిక పరీక్ష నిర్వహిస్తోంది.
* ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 26న బెంగళూరులో నిర్వహించే వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.
0 comment