సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లో పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లో పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్

You might be interested in:

Sponsored Links

న్యూదిల్లీలోని ప్రభుత్వ నవరత్న సంస్థ- సెంట్రల్ వేర్హౌ హౌసింగ్ కార్పొరేషన్... కింది పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. . ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఖాళీల వివరాలు:

1. మేనేజ్మెంట్ ట్రైనీ (జనరల్): 40 పోస్టులు

2. మేనేజ్మెంట్ ట్రైనీ (టెక్నికల్): 13 పోస్టులు

3. అకౌంటెంట్: 09 పోస్టులు

4. సూపరింటెండెంట్ (జి): 22 పోస్టులు

5. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 81 పోస్టులు

6. సూపరింటెండెంట్ (జి) ఎస్ఆర్డి (ఎన్ఐ): 02 పోస్టులు

7. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్- ఎస్ఆర్డీ (ఎన్ఐ): 10 పోస్టులు

8. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్- ఎస్ఆర్డీ (లడఖ్ యూటీ): 02 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 179.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీకాం, బీకాం, సీఏ, పీజీ, ఎంబీఏ, ఉత్తీర్ణులై ఉండాలి.

జీత భత్యాలు: నెలకు మేనేజ్ మెంట్ ట్రైనీ పోస్టులకు రూ.60000 రూ.1,80,000; 

అకౌంటెంట్/ సూపరింటెండెంట్ పోస్టులకు రూ.40000-రూ.140000; 

జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 29000-5.93000.

గరిష్ట వయో పరిమితి: 12.01.2025 నాటికి అకౌంటెంట్, సూపరింటెండెంట్ పోస్టులకు 30 సంవత్సరాలు; ఇతర పోస్టులకు 28 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: యూఆర్, ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ.1350, ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు/ పీహెచ్/ ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు రూ.500.

Read also...DM & HO Health Department Jobs | వైద్య శాఖలో ఉద్యోగ అవకాశాలు

ముఖ్య తేదీలు...

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 14.12.2024.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12.01.2025.

• ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు చెల్లింపు తేదీలు: 14.12.2024 నుంచి 12.01.2025 వరకు.

Download Complete Notification

Official Website

Job Notifications Telegram Group లో చేరండి:

https://t.me/apjobs9


0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE