You might be interested in:
గుంటూరు DMHO పరిధిలో ఉద్యోగాల భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆసక్తికరమైన దరఖాస్తు చేసుకోవచ్చు
దరఖాస్తు చేసుకోవడానికి వయసు:
OC అభ్యర్థులు 42 సంవత్సరాల లోపు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు
SC/ST/BC అభ్యర్థులు 47 సంవత్సరాలు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
శారీరక వైకల్యం కలిగిన అభ్యర్థులు 52 సంవత్సరాలు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
Ex Service కేటగిరికి చెందినవారు 50 సంవత్సరాలు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ: 31.12.24
దరఖాస్తు ఫీజు:
Union Bank Account No: 100710100054512 IFSC Code UBIN0810070 Account కు చెల్లించి ట్రాన్సాక్షన్ ఐడి నెంబర్ అప్లికేషన్ నందు నమోదు చేయాలి
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఆఫ్లైన్ ద్వారానే దరఖాస్తు చూసుకోవాలి
దరఖాస్తులు సమర్పించాల్సిన అడ్రస్:
O/o DM & HO , Guntur, Opp Collectorate, Nagaramplalem, Gunturu కార్యాలయంలో అందించాలి
భర్తీ చేయబోయే పోస్టులు:
1.Medical Officer:
అర్హత: ఎంబిబిఎస్ పూర్తి చేసి ఉండాలి
2.Dental Technicican:
డెంటల్ టెక్నీషియన్ సర్టిఫికెట్ పొంది ఉండాలి
3.Physiotherapist:
MPT/BPT చేసి ఉండాలి
4.Social Worker:
MSW/MA Social Worker పూర్తి చేసి ఉండాలి
0 comment