You might be interested in:
No Change in MDM rates for the month of December -2024
కేంద్రం పెంచిన ఎండీఎం కుకింగ్ కాస్ట్ పై వివరణ
▪️ ప్రైమరీ పాఠశాలలకు 1.10.2022 నుండి కేంద్ర ప్రభుత్వం 5.45 రూ చొప్పున ఎండీఎం ధరలను నిర్ణయించింది. అయితే దానికి రాష్ట్ర ప్రభుత్వం 0.43 రూ ను అడిషనల్ మేను కుకింగ్ కాస్ట్ గా మంజూరు చేస్తూ, ప్రైమరీ కి మొత్తం కుకింగ్ కాస్ట్ గా 5.45 + 0.43 = 5.88 రూ గా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
▪️యూపీ, హై స్కూల్స్ కు కేంద్రం 8.17 రూ 1.10.2022 నుండి నిర్ణయిస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వం అడిషనల్ మేను కుకింగ్ కాస్ట్ గా 0.40 రూ మంజూరు చేస్తూ మొత్తం కుకింగ్ కాస్ట్ గా 8.17 + 0.40 = Rs. 8.57 గా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
▪️ఇందులో ఇప్పుడు ప్రైమరీ కి *రూ.6.19* చొప్పున, యూపీ, హై స్కూల్స్ కు *రూ.9.26* చొప్పున కేంద్రం పెంచింది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఎండీఎం మేను కుకింగ్ కాస్ట్ పెంపు పై ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదు
0 comment