జాతీయ ఉపకారవేతన పరీక్ష (NMMS) ప్రాథమిక కీ విడుదల - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

జాతీయ ఉపకారవేతన పరీక్ష (NMMS) ప్రాథమిక కీ విడుదల

You might be interested in:

Sponsored Links

జాతీయ ఉపకారవేతన పరీక్ష (NMMS)  ప్రాథమిక కీ విడుదల 

ఈ రోజు అనగా ది: 08-12-2024 న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జాతీయ ఉపకారవేతన పరీక్ష (NMMS) కు 76514 విద్యార్థులు నమోదు చేసుకొనగా వారిలో 72095 విద్యార్ధులు అనగా 94.22 శాతం మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు అయ్యారు. ఈ పరీక్షలు రాష్ట్రంలో ఎంపిక చేసిన 352 పరీక్ష కేంద్రాలలో ప్రశాంతంగా నిర్వహించబడ్డాయి. ఈ పరీక్షకు సంబంధించిన "ప్రాధమిక కీ" 09-12-2024 న విడుదల చేసి కార్యాలయపు వెబ్సైట్ www.bse.ap.gov.in నందు ఉంచబడును. ఈ ప్రాధమిక కీ పై అభ్యంతరములు 16-12-2024 సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయపు వెబ్సైట్ లో గల గ్రీవెన్స్ లింకు ద్వారా ఆన్లైన్ లో స్వీకరించబడును అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ కె.వి. శ్రీనివాసులు రెడ్డి గారు తెలియజేసారు.

NMMS Key Press Note

Official Kry

నిపుణులు రూపొందించిన కీమాత్రమే...

Question Paper and Key

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE