You might be interested in:
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జీడి కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడానికి జరిగే నియామకాలకు సంబంధించి రామ్ కి ఫౌండేషన్ వారు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ మరియు Sreedhar's CCE కోచింగ్ సెంటర్ ద్వారా ఉచితంగా కోచింగ్ ఇస్తారు ఆసక్తిగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు ఈ కోచింగ్ పూర్తిగా రెసిడెన్షియల్ పద్ధతులో ఉచితంగా అందిస్తారు..
SSC GD Constable RAMKY Foundation Free Coaching
అర్హతలు:
- ఇంటర్ లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
- పురుషులు గాని స్త్రీలు గాని దరఖాస్తు చేసుకోవచ్చు
అందించే సౌకర్యాలు:
- పూర్తిగా ఉచిత వసతి
- పౌష్టికాహారం
- ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ తరగతులు
- ఉచితంగా స్టడీ మెటీరియల్
- వారాంతపు పరీక్షలు
- యూనిఫాం కూడా అందిస్తారు
పరీక్షా కేంద్రాలు:
తెలంగాణలో హైదరాబాదు వనపర్తి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ రాజమండ్రి విశాఖపట్నం కర్నూలు ఏలూరు విజయనగరం శ్రీకాకుళం గుంటూరు కాకినాడ ఒంగోలు నెల్లూరు అనంతపురం జిల్లాలో పరీక్షలు నిర్వహిస్తారు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ: 16.12.24 సాయంత్రం 5 గంటల వరకు
అర్హత పరీక్ష నిర్వహించే తేదీ: 22.12.24
ఫలితాలు ప్రకటించే తేదీ: 25.12.24
SSC GD Constable RAMKY Foundation Free Coaching Online Application
0 comment