Railway (RRB) Teachers (Ministerial and Isolated Categories) Recruitment 2025 Notification - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

Railway (RRB) Teachers (Ministerial and Isolated Categories) Recruitment 2025 Notification

You might be interested in:

Sponsored Links

Railway Recruitment : రైల్వేలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా వివిధ విభాగాల్లో మొత్తం 1036 పోస్టులకు అభ్యర్థులను నియమించనున్నారు.

ఇండియన్ రైల్వేస్ మినిస్టీరియల్ ఐసోలేటెడ్ కేటగిరీకి బంపర్ రిక్రూట్‌మెంట్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా వివిధ విభాగాల్లో మొత్తం 1036 పోస్టులకు అభ్యర్థులను నియమించనున్నారు. 

Railway (RRB) Teachers (Ministerial and Isolated Categories) Recruitment 2025 Notification

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ జనవరి 7, 2025న ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 6న ముగుస్తుంది.

రైల్వే రిక్రూట్మెంట్ ప్రక్రియ ద్వారా భర్తీ చేసే పోస్టులు:

పీజీటీ టీచర్, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, లైబ్రేరియన్, సైంటిఫిక్ అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు.

భర్తీ చేయబోయే వివరాలు:

  1. పీజీటీ టీచర్ (పీజీటీ) - 187 పోస్టులు
  2. టీజీటీ టీచర్ (టీజీటీ) - 338 పోస్టులు
  3. సైంటిఫిక్ సూపర్వైజర్ - 03 పోస్టులు
  4. చీఫ్ లా ఆఫీసర్ - 54
  5. పబ్లిక్ ప్రాసిక్యూటర్ - 20
  6. ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ పీటీఐ ఇంగ్లిష్ మీడియం - 18
  7. సైంటిఫిక్ అసిస్టెంట్/ ట్రైనింగ్ - 02 పోస్టులు
  8. జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ - 130
  9. లైబ్రేరియన్ - 10
  10. మ్యూజిక్ టీచర్ మహిళ - 03
  11. ప్రైమరీ రైల్వే టీచర్ (పీఆర్టీ) - 188
  12. అసిస్టెంట్ టీచర్ జూనియర్ స్కూల్ (మహిళ) - 02
  13.  ల్యాబొరేటరీ అసిస్టెంట్/ స్కూల్ - 07
  14. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 (కెమిస్ట్ అండ్ మ్యాటరాలజీ) - 12 పోస్టులు ఉన్నాయి.
అర్హతలు:

రైల్వే రిక్రూట్ మెంట్‌కు అప్లై చేయడానికి సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. మాస్టర్స్ డిగ్రీ గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి ఉండాలి. టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే బీఈడీ/డీఎల్ఈడీ/బీఈడీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. టెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి.

దరఖాస్తు ఫీజు:

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.500గా ఉంది. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వారికి రూ.250గా ఉంటుంది. 

Download Complete Notification

వివిధ రకాల ఉద్యోగ Job Notifications కావలసినవారు ఈ టెలిగ్రామ్ గ్రూపులో చేరండి

https://t.me/apjobs9

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE