You might be interested in:
అన్నమయ్య జిల్లా రాయచోటి డివిజన్ పరిదిలోగల 10 మండలాలలో ఉన్న 116 చౌక దుఖానముల ఖాళీలను పూరించుటకు ప్రకటన జారీ చేయడమైనది.
Ration Shops | చౌక దుకాణంలో ఖాళీలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల
ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్ధులు తమ మండల తహసిల్దార్ వారి కార్యాలయము నందు దరఖాస్తులు అందజేయవలసినదిగా తెలియజేయడమైనది.
మండలాల వారిగా చౌక దుఖానముల ఖాళీలు ఈ క్రింది విదముగా ఉన్నవి.
చౌక దుఖానముల సంఖ్య:116
ఖాళీలు:
చిన్నమండెం -15
గాలివీడు-12
గురంకొండ-9
కంభంవారి పల్లి-9
లక్కిరెడ్డి పల్లి-8
పీలేరు-10
రామాపురము-24
రాయచోటి-12
సంటేపల్లి-07
మొత్తం:116
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం: 23.12.2024
దరఖాస్తులు స్వీకరణ ఆఖరి తేదీ :30.12.2024
విద్య అర్హత: ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండవలెను
వయసు: 18 సం నుండి 40సం లోపు వారు (నోటిఫికేషన్ రోజునకు)
ఆసక్తి మరియు అర్హత కలిగిన వారు చౌక దుఖానమునకు కేటాయించిన రిజర్వేషన్ మేరకు దరఖాస్తు చేసుకోగలరు.
Go.Ms No:32 CA & FCS Dept.dated: 03.12.2018 నిబంధనలు వర్తిస్తాయి
0 comment