You might be interested in:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా కలికిరిలోని సైనిక్ స్కూల్.. ఒప్పంద ప్రాతిపదికన కింది టీచింగ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో జనవరి 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు- ఖాళీలు:
* స్కూల్ మెడికల్ ఆఫీసర్: 01
* పీజీటీ (కంప్యూటర్ సైన్స్/ మ్యాథమెటిక్స్): 02
* టీజీటీ (సోషల్ సైన్స్): 01
* పీటీఐ కం మ్యాట్రన్: 01
* కౌన్సెలర్- 01
* హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్- 01
మొత్తం పోస్టుల సంఖ్య: 07.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, బీఈ, బీటెక్, ఎంసీఏ/ ఎంబీఏ, బీఏ, బీఎడ్, ఎంఏ, బీపీఈడీ, ఎంఏ/ ఎంఎస్సీ, పీజీ డిప్లొమా, ఎంబీబీఎస్, టెట్/ సీటెట్ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు మెడికల్ ఆఫీసర్ పోస్టుకు రూ.73,491, పీజీటీ పోస్టులకు రూ.62,356; టీజీటీ, పీజీటీ, కౌన్సెలర్ పోస్టులకు రూ.58,819; హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్ పోస్టుకు రూ.38,252.
వయోపరిమితి: మెడికల్ ఆఫీసర్ పోస్టుకు 50 ఏళ్లు; పీజీటీ పోస్టులకు 21- 40 ఏళ్లు; టీజీటీ, పీటీఐ పోస్టులకు 21- 35 ఏళ్లు; కౌన్సెలర్ పోస్టుకు 26-45 ఏళ్లు; హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్ పోస్టుకు 21-50 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: విద్యార్హతలు, రాత పరీక్ష, ఉద్యోగానుభవం, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ ఎన్సీఎల్ అభ్యర్థులకు రూ.500; ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5.250.
దరఖాస్తు విధానం: ది ప్రిన్సిపల్, సైనిక్ స్కూల్ కలికిరి, అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్ చిరునామాకు జనవరి 10వ తేదీలోగా పోస్టు ద్వారా ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు పంపించాలి.
Job Notifications Telegram గ్రూప్ లో చేరండి:
Job Notifications Whatsapp Group లో చేరండి
https://chat.whatsapp.com/I0SsKgWlCaW3VBRjEHEGiM
0 comment