Supreme Court : సుప్రీంకోర్టులో 107 ఉద్యోగాలు Rs 67,700 వరకు జీతం - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

Supreme Court : సుప్రీంకోర్టులో 107 ఉద్యోగాలు Rs 67,700 వరకు జీతం

You might be interested in:

Sponsored Links

Supreme Court of India Recruitment 2024 : న్యూఢిల్లీలో ఉన్న భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో పలు ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదలైంది.

దరఖాస్తు చేసే విధానం:

ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. 

అర్హత:

డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ముఖ్యమైన తేదీలు:

డిసెంబర్‌ 25 ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించారు. 

అభ్యర్థులు ఎంపిక చేసే విధానం:

టైపింగ్‌ టెస్ట్‌, రాత పరీక్ష, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మొత్తలం ఖాళీల సంఖ్య : 107

కోర్టు మాస్టర్‌ (షార్ట్‌హ్యండ్‌) (గ్రూప్‌-ఏ గేజిటెడ్‌) పోస్టుల సంఖ్య: 31

సీనియర్‌ పర్సనల్‌ అసిస్టెంట్‌ (గ్రూప్‌-బీ) పోస్టుల సంఖ్య: 33

పర్సనల్‌ అసిస్టెంట్‌ (గ్రూప్‌-బీ) పోస్టుల సంఖ్య: 43

ఇతర ముఖ్యమైన సమాచారం:

అభ్యర్ధుల వయోపరిమితి కోర్టు మాస్టర్ పోస్టుకు 30 నుంచి 45 ఏళ్లు, సీనియర్‌ పర్సనల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు, పర్సనల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా డిసెంబర్‌ 25, 2024వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.  

దరఖాస్తు ఫీజు:

జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌/ పీహెచ్‌ అభ్యర్థులు రూ.250  చెల్లించాల్సి ఉంటుంది.

Download Complete Notification

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE