You might be interested in:
LIC Golden Jubilee Scholarship 2024 విద్యార్థులకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా . 2024 సంవత్సరానికి గానూ గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ స్కీమ్ ను ప్రవేశపెట్టింది ఈ స్కీముకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్ ఎవరు దరఖాస్తు చేసుకోవాలి ?
దేశవ్యాప్తంగా 10వ తరగతి, 12వ తరగతి, డిప్లోమా ల్లో ఉత్తీర్ణత సాధించిన వారు ఈ స్కాలర్ షిప్ లకు అప్లై చేసుకోవచ్చు.
ఈ గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ స్కీమ్ 2024 ను పొందడానికి దేశవ్యాప్తంగా 10వ తరగతి/ 12వ తరగతి/ డిప్లొమా లేదా తత్సమాన పరీక్షలో కనీసం 60% లేదా తత్సమాన CGPAతో ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు.
దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ:
దరఖాస్తులు ప్రారంభం: 08.12.24
దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ: 22.12.23
ఉండాల్సిన అర్హతలివే:
2021-22, 2022-23, 2023 -24 అకడమిక్ ఇయర్‌లో 10వ తరగతి/ ఇంటర్మీడియట్/ డిప్లొమా లేదా తత్సమాన విద్యను పూర్తి చేసుకున్న వాళ్లు ఈస్కాలర్ షిష్‌నకు అప్లయ్ చేసుకోవచ్చు. వీళ్లు గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. విద్యార్థులు పూర్తి వివరాలకు, అప్లయ్ చేసుకోవడానికి https://www.licindia.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
0 comment