You might be interested in:
AIIMS Recruitment: టెన్త్, ఇంటర్, డిప్లొమా లేదా డిగ్రీ పాసైన అభ్యర్థులకు . ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హలైన అభ్యర్థలందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
ఆల్ ఇండిల్ ఇంయా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) భారీ మొత్తంలో గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండర్, ల్యాబ్ అటెండర్ లా మొత్తం 66 రకాల ఉద్యోగాలున్నాయి. నోటిఫికేషన్ రిలీజైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉద్యోగాలు వేకన్సీ ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 4597
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్, స్టోర్ కీపర్, ఫార్మసిస్ట్, జూనియర్ రికార్డ్ ఆఫీసర్, లైబ్రరీ అటెండర్, అటెండర్ & డ్రైవర్ వంటి 66 రకాల ఉద్యోగాలు ఉన్నాయి.
విద్యార్హత: 10th, ఇంటర్మీడియట్, డిప్లమా లేదా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉద్యోగాలు వేకన్సీ ఉన్నాయి.
వయస్సు:
ఉన్నఅభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. (SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది)
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: జనవరి 7, 2025
ఆన్‌లైన్ అప్లికేషన్ ముగింపు తేది: జనవరి 31, 2025
రాత పరీక్ష తేదీలు: 2025 ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.
నెలకు ₹25,000 నుండి ₹70,000 వరకు జీతం ఉంటుంది. తదుపరి TA, DA, HRA వంటి అలవెన్సులు కూడా లభిస్తాయి.
దరఖాస్తు ఫీజు: సాధారణ అభ్యర్థులకు: రూ.3,000 (SC, ST, EWS అభ్యర్థులకు: రూ.2,400 ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు)
దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసేముందు పూర్తి నోటిఫికేషన్ చదవడం మంచిది.
దరఖాస్తు ప్రక్రియ ముగింపు తేది: జనవరి 31, 2025:
అర్హత ఉన్నఅభ్యర్థలందరూ ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి.
0 comment