You might be interested in:
G.O 117 ఉపసంహరణ వలన HS లకు భారీగా పోస్టులు
GO 117 &128 ప్రకారము HS(6-10) లలో సెక్షన్ల సంఖ్య వారీగాHM& Pd పోస్టుతో కలుపుకొని
5 సెక్షన్లకు -9
6 సెక్షన్లకు -10(+M)
7సెక్షన్లకు-11(+M&E)
8 సెక్షన్లకు-12(+M&E&T)
9 సెక్షన్లకు-13
(+M&E&T& SS)
10 సెక్షన్లకు-15
(+M&E&T&SS&H)
11 సెక్షన్లకు-16 (+M&E&T&SS&H&BS)
12 సెక్షన్లకు -17
(+M&E&T&SA&H&BS&SS)
13 సెక్షన్లకు-17+Maths
And so on ..
అదే 117&128 ఉపసంహరించి ప్రతి పాదిత Structure లో పోస్టులు(Including HM&Pd)
>5 సెక్షన్లు-9 Posts
>6 సెక్షన్లకు-10(+M)
>7 సెక్షన్లకు-13 పోస్టులు
(+M&E&T&SS)
>8 సెక్షన్లకు-14
(+M&E&T&SS&BS)
>9 &10సెక్షన్లకు -16
(+M&E&T&SS&BS&BS)
>11 సెక్షన్లకు
-1716+Maths.
➡️ 7 &8&9Sections ఉన్నచోట గతంలో ఉన్న 11/12/13 పోస్టులుంటే ఇప్పుడు 13/14/16 పోస్టులిచ్చారు ( తెలుగు , సోషల్ అధికం.
➡️గతంలో 10 సెక్షన్లుంటే 2వ Hin పోస్టు వస్తే ఇప్పుడు 9 సెక్షన్లకే 2 వ Hin పోస్టు ఇచ్చారు.
➡️ ఏతా వాతా10 సెఠష్న్ HS (6-10)లకు 2 SA పోస్టులు అధికంగా ఇచ్చారు.
➡️ అలాగే గతంలో 15 సెక్షన్లుంటే20 పోస్టులుంటే ఇప్పుడు22 పోస్టులుంటాయి.
➡️ 54 కంటే ఎక్కువ విద్యార్థులుంటే రెండవ సెక్షన్ వచ్చును.ఆ తర్వాత ప్రతి 40 అదనపు రోలుకు ఒక సెక్షన్ వచ్చును.అంటే 54 వరకు 1సెక్షన్ , 94 కు రెండవ,134 కు మూడవ,174 కు నాలుగో సెక్షన్ వచ్చును (So on)
0 comment