You might be interested in:
Sponsored Links
AP | సంక్రాంతి సెలవులపై క్లారిటీ !:ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. జనవరి 10 నుంచి 19 వరకు పండుగ సెలవులు ఇస్తున్నట్లు ఎస్సీ ఈఆర్టీ డైరెక్టర్ కృష్ణా రెడ్డి ప్రకటించారు. 2024-25 అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ సెలవులు ఉంటాయని వివరించారు.
SSC ACTION PLAN:
10-1-2025 to 12-1-2025 &
16-1-2025 to 19-1-2025
(Self Preperation at Home only)
13-1-2025 to 15-1-2025
(No Action Plan)
పండుగ సెలవులు ఇవే..
సంక్రాంతి సెలవులు: 10-01-2025 నుండి 19-01-2025 వరకు ఉంటాయని విద్యాశాఖ ప్రకటించింది. మైనారిటీ విద్యాసంస్థలకు మాత్రం జనవరి 11 నుంచి 15 వరకు ఉంటాయి.
0 comment