RRB Recruitment Jobs రైల్వేలో ఉద్యోగ అవకాశాలు - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

RRB Recruitment Jobs రైల్వేలో ఉద్యోగ అవకాశాలు

You might be interested in:

Sponsored Links

RRB మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులు భర్తీ చేయుచున్నారు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు

పోస్టు వివరాలు: ఖాళీలు

1. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్: 187

2. సైంటిఫిక్ సూపర్వైజర్: 03

3. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు: 338

4. చీఫ్ లా అసిస్టెంట్: 54

5. పబ్లిక్ ప్రాసిక్యూటర్: 20

6. పిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్: 18

7. సైంటిఫిక్ అసిస్టెంట్/ ట్రైనింగ్; 02

8. జూనియర్ ట్రాన్స్ లేటర్: 130

9. సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్: 03

10. స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్: 59

11. మ్యూజిక్ టీచర్: 10

12. ప్రైమరీ రైల్వే టీచర్: 03

13. లైబ్రేరియన్: 188

14. అసిస్టెంట్ టీచర్: 02

15. ల్యాబొరేటరీ అసిస్టెంట్/ స్కూల్: 07

16. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్-3: 12

మొత్తం ఖాళీల సంఖ్య: 1036

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ, టెట్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి.

జీతం:

దరఖాస్తు ఫీజు: రూ.500; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్ సర్వీస్మెన్/ ఈబీసీ మైనారిటీ అభ్యర్థులకు రూ.250.

ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, టీచింగ్ స్కిల్ టెస్ట్, ట్రాన్స్ లేషన్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

దరఖాస్తులు ప్రారంభం: 07.01.25

దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ:07.02.25


దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు కావలసినవారు వాట్సప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరండి:

Job Notifications Whatsapp Group:

https://chat.whatsapp.com/K3c69y7kyjeJvQ6sf46Wgo

Job Notifications Telegram Group:

https://t.me/apjobs9

Official Website

Download Complete Notification

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE