ఇకపై భవనాలకు అనుమతులిచ్చేది వాళ్లే - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

ఇకపై భవనాలకు అనుమతులిచ్చేది వాళ్లే

You might be interested in:

Sponsored Links

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవన నిర్మాణాలు, లే అవుట్లకు అనుమతులిచ్చే బాధ్యతను ప్రభుత్వం మున్సిపాలిటీలకు అప్పగించింది. ఈ విషయంపై ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటివరకు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధిలో ఉన్న ఈ అధికారాలను ఇప్పుడు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీలకు బదలాయించారు. దీనితో, భవన నిర్మాణ అనుమతులు ఇక నుంచి ఇవ్వనున్నాయి.

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE