You might be interested in:
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం, అనంతపురము:అనంతపురము జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి పరిధిలో ఖాలీగా ఉన్న ఈ క్రింది Class - IV ఉద్యోగములను పొరుగు సేవల ( అవుట్ సోర్సింగ్) ద్వారా నియమించుటకు సంచాలకులు, ప్రజా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విజయవాడ వారు అనుమతి ఇచ్చారు
క్రింది పోస్టులు భర్తీ చేస్తున్నారు:
FNO -18
సానిటరీ అటెండర్ కం వాచ్మెన్: 11
మొత్తం పోస్టులు:29
పైన కనబరచిన ఉద్యోగమునకు సంబంధించిన పూర్తి వివరములు, దరఖాస్తు నమూనా https://ananthapuramu.ap.gov.in వెబ్ సైట్ లో అందుబాటులో అభ్యర్థుల సౌకర్యం కొరకు ఉంచబడినవి. అర్హత గల అభ్యర్థులు సదురు దరఖాస్తును వెబ్ సైట్ నందు డౌన్ లోడ్ చేసుకొని, భర్తీ చేసిన దరఖాస్తులతో పాటు సంబంధిత సర్టిఫికెట్లు జతపరిచి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం, అనంతపురము నందు 08-01-2025 నుండి 20-01-2025 వరకు కార్యాలయపు పనిదినములలో ఉదయం 10.30 గం. నుండి 05.00 గం. లోపు సమర్పించ వలసినదిగా కోరడమైనది.
పూర్తి నోటిఫికేషన్ అప్లికేషన్ క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండి:
0 comment