Published : January 13, 2025
You might be interested in:
Sponsored Links
రాష్ట్రంలోని బ్యాంకు ఉద్యోగులకు మరోరోజు సెలవు పొడిగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇప్పటికే వారికి సంక్రాంతి (14న)కి సెలవు ఇవ్వగా 15న కూడా హాలిడే ఇవ్వాలని యునైటెడ్ ఫోరం ఫర్ బ్యాంక్ యూనియన్స్, AP స్టేట్ యూనిట్ ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో 15న సెలవు ఇస్తూ గతేడాది డిసెంబర్ 6న జారీ చేసిన జీవో నంబర్ 2116కు సవరణ చేసింది. ఫలితంగా బ్యాంకు ఉద్యోగులకు 14, 15న రెండు రోజులు హాలిడేస్ ఉండనున్నాయి.

0 comment