You might be interested in:
Sponsored Links
ప్రభుత్వ ఉపాధ్యాయులకు శనివారం వరకు జీతాలు అందలేదు. ఇతర శాఖలకు చెందిన ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు రాగా.. ఉపాధ్యాయులకు రాలేదు. రాష్ట్రంలోని ఉపాధ్యాయు లందరికీ సోమవారం జీతాలు అందుతాయని ప్రభుత్వం వెల్లడించింది.
0 comment