You might be interested in:
Household Mapping Adding Process:
*Step 1* :: ఫస్ట్ అఫ్ ఆల్ ఈ పేజీలో కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయడం ద్వారా.. అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్తారు.
[ https://gramawardsachivalayam.ap.gov.in/CitizenEnrolment/#!/Home ]
*Step 2* :: అక్కడ మీరు చెక్ బాక్స్ దగ్గర రైట్ క్లిక్ ఇస్తే లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది..
*Step 3* :: లాగిన్ పేజీపై క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే.. ఒక ఓటిపి జనరేట్ అవుతుంది.. ఆ ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ బటన్ పై క్లిక్ చేయండి.
*Step 4* :: తర్వాత మీ కుటుంబంలోని ఆధార్ కార్డు ఎంటర్ చేసిన వారి వివరాలు అన్నీ అయితే వస్తాయి.. ఆ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉంటే.. మీ జిల్లా.. మీ మండలం అన్నీ ఎంచుకోండి. అలాగే మీ గ్రామ వార్డు సచివాలయం.. ఎంచుకున్న తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
*Step 5* :: ఇక్కడ మీరు ఒకవేళ మీ కుటుంబ సభ్యులను ఎవరినైనా యాడ్ చేసుకోవాలంటే అక్కడ యాడింగ్ ఆప్షన్ ఉంటుంది.. ఆ ఆప్షన్ పై క్లిక్ చేస్తానే యాడింగ్ చేసే పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి.. మళ్లీ సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తాను ఓటీపీ జనరేట్ అవుతుంది..
*Step 6* :: మీరు ఇప్పుడు యాడింగ్ చేయాలనుకున్న పర్సన్ కుటుంబంలోని పెద్దకి ఏమైతాడు.. రిలేషన్ ఎంచుకొని .. మిగతా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయవలెను.. చేయగానే మళ్లీ ఆడింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసి.. సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు యాడ్ అయినట్టు ఒక రిఫరెన్స్ నెంబర్ అనేది వస్తుంది.. ఆ నెంబర్ మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటాగా పరిగణించవచ్చును.
0 comment