Canara Bank Engagement of Specialist Officers Posts | కెనరా బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

Canara Bank Engagement of Specialist Officers Posts | కెనరా బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

You might be interested in:

Sponsored Links

బెంగళూరులోని కెనరా బ్యాంక్, హ్యూమన్ రిసోర్సెస్ విభాగం. ప్రధాన కార్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న కెనరా బ్యాంకు శాఖల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతోంది.

పోస్టు పేరు - ఖాళీల వివరాలు..

1. అప్లికేషన్ డెవలపర్స్: 07

2. క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్ : 02

3. క్లౌడ్ సెక్యూరిటీ అనలిస్ట్: 08

4. డేటా బెన్ అడ్మినిస్ట్రేటర్: 09

5. డేటా ఇంజినీర్: 02

6. డేటా మైనింగ్ ఎక్స్పర్ట్: 02

7. డేటా సైంటిస్ట్: 02

8. ఎథికల్ హ్యాకర్ అండ్ పెనెట్రేషన్ టెస్టర్: 01

9. ఈటీఎల్ స్పెషలిస్ట్: 02

10. జీఆర్సీ అనలిస్ట్ - ఐటీ గవర్నెన్స్, ఐటీ రిస్క్ అండ్ కంప్లయన్స్: 01

11. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్: 06

12. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్ : 07

13. ప్లాట్ఫామ్ అడ్మినిస్ట్రేటర్: 01

14. ప్రైవేట్ క్లౌడ్ అండ్ వీఎంవేర్ అడ్మినిస్ట్రేటర్: 01

15. సొల్యూషన్ ఆర్కిటెక్ట్: 01

16. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్: 08

మొత్తం ఖాళీల సంఖ్య: 60

విభాగాలు:(ఐటీ) ఏపీఐ మేనేజ్మెంట్, (ఐటీ) డేటాబెస్/ పీఎల్ ఎస్క్యూఎల్, క్లౌడ్ సెక్యూరిటీ, డేటా, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, నెట్వర్క్ సెక్యూరిటీ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ బీఈ/ బీటెక్, బీసీఏ/ ఎంసీఏ/ ఎంఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్ధులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జీతం: ఏడాదికి రూ. 18 లక్షల నుంచి రూ.27 లక్షల ప్యాకేజీ.

ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

ఫీజు : దరఖాస్తు ఫీజు లేదు

దరఖాస్తుకు చివరి తేదీ: 24-01-2025,

దరఖాస్తులు ప్రారంభం: 06.01.2025


Download Complete Notification

Online Application

1 comment


EmoticonEmoticon

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE