HDFC Recruitment of Relationship Managers | రిలేషన్షిప్ మేనేజర్ ఉద్యోగాలు - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

HDFC Recruitment of Relationship Managers | రిలేషన్షిప్ మేనేజర్ ఉద్యోగాలు

You might be interested in:

Sponsored Links

హెచ్ఎఫ్సీ బ్యాంక్.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) సహకారంతో రిలేషన్షిప్ మేనేజర్ ప్రొబేషనరీ ఆఫీసర్ (పిఓ) ప్రోగ్రామ్ కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు

పోస్టు:ఖాళీల సంఖ్య

* రిలేషన్షిప్ మేనేజర్ (RM) - 500 పోస్టులు

అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేషన్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి 1 - 10 సంవత్సరాల ఉద్యోగానుభవం ఉండాలి.

వయసు: దరఖాస్తు చివరి తేదీ నాటికి 35 ఏళ్లు మించకూడదు.

జీతం: Rs.3,00,000 నుండి Rs.12,00,000 వరకు పొందవచ్చు

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

పరీక్ష కేంద్రాలు: తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాలు కలవు

పరీక్ష సిలబస్: 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు 30 మార్కులు నుమరీకల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు 35 మార్కులు , రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు 35 మార్కులు

దరఖాస్తు ఫీజు: అన్ని కేటగిరి అభ్యర్థులకు 479 రూపాయలు

ముఖ్యమైన తేదీలు:

* ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 30.12.2024

* ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07.02.2025

* ఆన్లైన్ పరీక్ష: మార్చి 2025

Official Website

Download Complete Notification

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE