Doordarshan Job: దూరదర్శన్‌లో ఉద్యోగం.. జీతం రూ.80,000 నుంచి 1,25,000.. ఇలా అప్లై చేసుకోండి - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

Doordarshan Job: దూరదర్శన్‌లో ఉద్యోగం.. జీతం రూ.80,000 నుంచి 1,25,000.. ఇలా అప్లై చేసుకోండి

You might be interested in:

Sponsored Links

Doordarshan Job: దూరదర్శన్ ఇండియాలో ప్రభుత్వ రంగ మీడియా సంస్థ. ఇందులో అనేక విభాగాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలు, జరుగుతున్న వార్తలను ఎప్పటికప్పుడు చేరవేస్తోంది.


Doordarshan Job: దూరదర్శన్‌లో ఉద్యోగం.. జీతం రూ.80,000 నుంచి 1,25,000.. ఇలా అప్లై చేసుకోండి

వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు  కావలసినవారు ఈ వాట్సాప్ ఛానల్ లో చేరండి

https://whatsapp.com/channel/0029Va9ZP0HBFLgT32FsJe2i

Job Notifications Telegram Channel:

https://t.me/apjobs9

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెలా చివరి ఆదివారం ఇచ్చే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కూడా దూరదర్శన్ లైవ్ ఇస్తోంది. అలాంటి సంస్థలో ఒక ఉద్యోగ అవకాశం ఉంది. ఆ వివరాలు తెలుసుకుందాం.

సీనియర్ కరెస్పాండెంట్ ఉద్యోగం:

దూరదర్శన్ హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగంలో ఫుల్ టైం కాంట్రాక్టు పద్దతిలో 'సీనియర్ కరెస్పాండెంట్' గా పనిచేసేందుకు ప్రసార భారతి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

జీతం:

నెలకు వేతనం కనీసం 80,000 నుంచి 1,25,000 పే స్కేల్ ఉంటుంది.

అర్హతలు:

* అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యా సంస్థ నుంచి జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్ నుంచి డిగ్రీ లేదా పీజీ డిప్లమా చేసి ఉండాలి.

* కనీసం 5 సంవత్సరాలు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.

* 45 సంవత్సరాల లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

అప్లై:

ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలన్నా, పూర్తి వివరాలు కావాలన్నా అధికారిక పోర్టల్ https://applications.prasarbharati.org నుంచి పొందవచ్చు. ఈ లింక్ లోకి వెళ్లగానే.. స్వయంగా రిజిస్టర్ అయ్యి.. ఆ తర్వాత లాగిన్ అయ్యి, జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు.

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE