You might be interested in:
Sponsored Links
యూజీసీ నెట్ డిసెంబర్-2024 పరీక్షల అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (NTA) ఎన్టీఏ విడుదల చేసింది. పరీక్షలు జనవరి 21, 27 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం జరగనున్నాయి. జనవరి 15న జరగాల్సిన పరీక్షను సంక్రాంతి పండగ సందర్భంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే.
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు కావలసినవారు ఈ వాట్సాప్ ఛానల్ లో చేరండి
https://whatsapp.com/channel/0029Va9ZP0HBFLgT32FsJe2i
Job Notifications Telegram Channel:
0 comment