ECHS Recruitment Notification | ఎక్స్ సర్వీన్మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ స్టేషన్ లో ఉద్యోగాలు - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

ECHS Recruitment Notification | ఎక్స్ సర్వీన్మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ స్టేషన్ లో ఉద్యోగాలు

You might be interested in:

Sponsored Links

దిల్లీలోని ఎక్స్ సర్వీన్మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ స్టేషన్ (ECHS).. ఒప్పంద ప్రాతిపదికన మెడికల్, పారామెడికల్, నాన్ మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.


ECHS Recruitment Notification | ఎక్స్ సర్వీన్మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ స్టేషన్ లో ఉద్యోగాలు 

ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు..

పోస్టు పేరు - ఖాళీలు...

1. మెడికల్ స్పెషలిస్ట్: 13

2. గైనకాలజిస్ట్: 03

3. మెడికల్ ఆఫీసర్: 03

4. డెంటల్ ఆఫీసర్: 14

5. డెంటల్ (అసిస్టెంట్/ టెక్నీషియన్/ హైజనిస్ట్): 15

6. ల్యాబ్ టెక్నీషియన్: 07

7. ల్యాబ్ అసిస్టెంట్: 09

8. ఫార్మాసిస్ట్: 15

9. నర్సింగ్ అసిస్టెంట్: 13

10. ఫిజియోథెరపిస్ట్: 04

11. ఐటీ నెట్వర్క్ టెక్నీషియన్: 06

12. క్లర్క్: 61

13. డేటా ఎంట్రీ ఆపరేటర్: 18

14. ల్యాబ్ టెక్నీషియన్: 07

15. విజిలెన్స్ ఆపరేటర్: 10

16. మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 09

17. ఫిమేల్ అటెండెంట్: 07

18. హౌజ్ కీపర్: 08

మొత్తం ఖాళీల సంఖ్య: 262.

అర్హత:ఎనిమిదో తరగతి, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఎస్సీ డిగ్రీ, ఎంబీబీఎన్ / బీడీఎస్/ బీఫార్మసీ/ జీఎన్ఎం / ఎండీ/ ఎంఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు మెడికల్ ఆఫీసర్, డెంటల్ ఆపీసర్ పోస్టులకు రూ.75,000; మెడికల్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ పోస్టులకు రూ.1,00,000; టెక్నీషియన్, క్లర్క్, ఎంటీఎస్, విజిలెన్స్ ఆపరేటర్, అటెండెంట్ పోస్టులకు రూ.16,800; డ్రైవర్ పోస్టులకు రూ.19,700; మిగతా పోస్టులకు 5.28,100.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, షార్ట్స్ట్, పని అనుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 22-01-2025,


Official Website

Download Complete Notification

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE