You might be interested in:
RIMC Admission Notificaton 2026 RIMC Admission Notification 8th Class 2026 RIMC Syllabus రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కళాశాలలో 2026 సంవత్సరంలో ఎనిమిదో తరగతిలో ప్రవేశం కొరకు బాలురు బాలికల నుండి దరఖాస్తులు కూర్చున్నారు దీనికి సంబంధించిన అడ్మిషన్ పరీక్ష 01.06.2025 ఆదివారం నాడు నిర్వహిస్తారు.
Rashtriya Indian Military College 8th Class Admission Notification 2026
పరీక్షకు సంబంధించిన సిలబస్:
ఇంగ్లీష్ పేపర్ 125 మార్కులకు గణితము 200 మార్కులకి జనరల్ నాలెడ్జ్ 75 మార్కులకు వైవాస్ 50 మార్కులకు నిర్వహిస్తారు మొత్తం 450 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు
అర్హత:
01.06.2026 నాటికి ఏడో తరగతి చదువుతున్నవారు గానీ ఏడో తరగతి ఉత్తీర్ణుల అయినవారు కానీ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు
వయసు: 01.01.2025 నాటికి 11 1/2 సంవత్సరాలు తగ్గకుండా 13 ఏళ్లకు మించకుండా ఉండాలి. 02.01.2013 నుండి 01.07.2014 మధ్య జన్మించి ఉండాలి
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి జనరల్ కేటగిరి అభ్యర్థులు ఫీజు 600 రూపాయలు చెల్లించాలి ఎస్సీ ఎస్టీ క్యాటగిరి చెందిన అభ్యర్థులు 550 రూపాయలు చెల్లించాలి..
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి. ఆర్ఎఎంసీ పంపిన దరఖాస్తు ఫారం నింపి అవసరమైన ధ్రువతపత్రాలు జతచేసి సంబంధిత స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయానికి పంపించాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ: 31.03.2025.
పరీక్ష తేదీ: 01-06-2025.
RIMC 8th Class Admission Notification 2026
Job Notifications Whatsapp Group:
https://chat.whatsapp.com/K3c69y7kyjeJvQ6sf46Wgo
Job Notifications Telegram Group:
0 comment