Zone IV Staff Nurse Recruitment Notification - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

Zone IV Staff Nurse Recruitment Notification

You might be interested in:

Sponsored Links

ప్రాంతీయ సంచాలకులు వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయము,కడప జోన్-IV వారి పరిధిలోని 150 స్టాఫ్ నర్స్ ఉద్యోగములను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుండి ధరఖాస్తులు కోరడమైనది. ఈ ఉద్యోగములకు సంబందించిన దరఖాస్తుల నమూనా, మరియు ఇతర వివరములు http://cfw.ap.gov.in/ వెబ్ సైట్ నందు ఉంచడమైనది. అభ్యర్థులు, దరఖాస్తును వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకొని భర్తీ చేసిన దరఖాస్తుతో పాటు నిర్దేశించిన దరఖాస్తు రుసుముతో పోస్టుకు సంబంధించిన సర్టిఫికేట్లను జతపరచి 03-01-2025 తేది నుండి 17-01-2025 వ తేదీ సాయంత్రం 5.00 గం. లోపల దరఖాస్తులను ప్రాంతీయ సంచాలకులు, వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయము, కడప నందు అందజేయవలసినదిగా కోరడమైనది నిర్దేశించిన గడువు తరువాత వచ్చిన దరఖాస్తులను పరిగణలోనికతీసుకొనబడవు.

Official Website

Download Complete Notification

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE