AP: నిరుద్యోగులకు అదిరే శుభవార్త.. మొత్తం 18 నోటిఫికేషన్స్‌తో జాబ్ క్యాలెండర్ - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

AP: నిరుద్యోగులకు అదిరే శుభవార్త.. మొత్తం 18 నోటిఫికేషన్స్‌తో జాబ్ క్యాలెండర్

You might be interested in:

Sponsored Links

 రాష్ట్రంలో త్వరలోనే కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.


మొత్తం 18 నుండి 20 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 12న, వివేకానంద జయంతి సందర్భంగా కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్టు సమాచారం.

వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు కావలసినవారు వాట్సప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరండి:

Job Notifications Whatsapp Group:

https://chat.whatsapp.com/K3c69y7kyjeJvQ6sf46Wgo

Job Notifications Telegram Group:

https://t.me/apjobs9

వ్యాంగ సంక్షేమ శాఖ: వార్డెన్, అసిస్టెంట్ డైరెక్టర్

గనుల శాఖ: రాయల్టీ ఇన్‌స్పెక్టర్

ఫ్యాక్టరీ సర్వీసెస్: ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్

బీసీ సంక్షేమ శాఖ: వెల్ఫేర్ ఆఫీసర్

జైళ్లు శాఖ: జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్

రవాణా శాఖ: ఎంవీఐ

ఇతర శాఖల్లో:

పాఠశాల విద్యాశాఖ: డీఈవో

పర్యావరణ శాఖ: ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్, ఎనలిస్ట్ గ్రేడ్ 2

ఎన్టీఆర్ వర్సిటీ: అసిస్టెంట్ లైబ్రేరియన్, జూనియర్ అసిస్టెంట్

అటవీ శాఖ: ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్

టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్: అసిస్టెంట్ డైరెక్టర్

ఆరోగ్య శాఖ: లైబ్రేరియన్

భూగర్భ నీటి పారుదల శాఖ: అసిస్టెంట్ కెమిస్ట్, ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్

ఆర్ధిక శాఖ: అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్

పరీక్షల షెడ్యూల్:

గ్రూప్ 2 మెయిన్స్: ఫిబ్రవరి 23

గ్రూప్ 1 మెయిన్స్: ఏప్రిల్ తర్వాత

లెక్చరర్ పోస్టుల భర్తీ: జూన్ నెలలో

ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన తరువాత నోటిఫికేషన్ తేదీలకు మరింత స్పష్టత వస్తుంది. ఈ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ముందస్తు ప్రిపరేషన్‌కు అవకాశం కలుగుతుంది.

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE