You might be interested in:
Sponsored Links
83.జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఫైర్ సర్వీసెస్)-13, జూనియర్ ఎగ్జిక్యూటివ్(హ్యూమన్ రిసోర్సెస్)-66, జూనియర్ ఎగ్జిక్యూటివ్(అఫిషియల్ లాంగ్వేజ్)-04. సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, పీజీ ఉత్తీర్ణులవ్వాలి
దీనితో పాటు పని అనుభవం ఉండాలి. వయసు: 18.03.2025 నాటికి 27 ఏళ్లు మించకూడదు.
నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000.
రాతపరీక్ష, సర్టిఫికేట్‌ల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ :18.03.2025
వెబ్‌సైట్: https://www.aai.aero
0 comment