You might be interested in:
హాల్టికెట్లను ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
1. మొదట 9552300009 ఈ నంబర్ను మీ మొబైల్లో సేవ్ చేసుకోండి.
2. హాయి అని మెసేజ్ చేసి, సర్వీస్ అనే ఆప్షన్ ను ఎంచుకోండి
3. అక్కడ కనిపిస్తున్న ఎడ్యుకేషనల్ సర్వీసెస్ (Educational Services)లోకి వెళ్లి, హాల్టికెట్ డౌన్లోడ్పై క్లిక్ చేయండి.
4. ఇక ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ను సెలెక్ట్ చేసుకొని, అవసరమైన వివరాలను నమోదు చేయండి.
5. ఇప్పుడు మీ హాల్టికెట్ కనిపిస్తుంది. మీ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోండి, వెంటనే డౌన్లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోండి
వాట్సప్ లో హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి వీడియో...Click Here
AP ఇంటర్ సెకండియర్ పరీక్షల షెడ్యూల్ :
మార్చి 3 - పేపర్ 2 సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2
మార్చి 5 - పార్ట్1లో ఇంగ్లీష్ పేపర్ 2 పరీక్ష
మార్చి 7 - పార్ట్ 3లో మ్యాథ్స్ పేపర్ 2ఏ, బోటనీ పేపర్ 2, సివిక్స్ పేపర్ 2
మార్చి 10 - మ్యాథ్స్ పేపర్ 2బి, జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2
మార్చి 12 - ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2
మార్చి 15 - కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2, సోషియాలజీ పేపర్ 2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 2
మార్చి 18 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, లాజిక్ పేపర్ 2, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్ 2 (బైపీసీ విద్యార్థుల కోసం)
మార్చి 20 - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 2, జాగ్రఫీ పేపర్ 2
AP Inter Hall Tickets On Whatsapp Download Link
0 comment