AP Model Schools 2025 | ఆంధ్రప్రదేశ్ మోడల్ పాఠశాలలో ఆరో తరగతిలోకి ప్రవేశానికి నోటిఫికేషన్ - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

AP Model Schools 2025 | ఆంధ్రప్రదేశ్ మోడల్ పాఠశాలలో ఆరో తరగతిలోకి ప్రవేశానికి నోటిఫికేషన్

You might be interested in:

Sponsored Links

ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలల)లో 2025-2026 విద్యా సంవత్సరమునకు '6' వ తరగతి లో విద్యార్థులను చేర్చుకొనుటకై తేది. 20.04.2025 (ఆదివారము) నాడు రాష్ట్ర వ్యాప్తముగా ప్రవేశ పరీక్షలు నిర్వహించబడును. ఏ మండలములో ఆదర్శ పాఠశాలలు పనిచేయుచున్నవో ఆ పాఠశాలల యందే 20.04.2025 న ఉ. 10-00 గం.ల నుండి ఉ. 12-00 గం. ల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించబడును. ఈ ప్రవేశ పరీక్షకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి. ప్రవేశ పరీక్ష 5 వ తరగతి స్థాయిలో ఇంగ్లీషు మీడియములో నిర్వహించబడును. ఈ ఆదర్శ పాఠశాలలో బోధనా మాధ్యమము ఆంగ్లములోనే ఉండును. ఈ పాఠశాలలో విద్యనభ్యసించుటకు ఎటువంటి ఫీజులు వనూలు చేయబడవు.


AP Model Schools 2025 | ఆంధ్రప్రదేశ్ మోడల్ పాఠశాలలో ఆరో తరగతిలోకి ప్రవేశానికి నోటిఫికేషన్

ప్రవేశ అర్హతలు:

వయస్సు: ఓసి బిసి కులాలకు చెందిన విద్యార్థులు 01.09.13 నుండి 31.08.2015 మధ్య పుట్టి ఉండాలి ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన విద్యార్థులు 01.09.2011 నుండి 31.08.2015 మధ్య పుట్టి ఉండాలి

2) సంబంధిత జిల్లాలలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నిరవధికంగా 2023-24 మరియు 2024-25 విద్యా సంవత్సరములు చదివి ఉండాలి. 2024-25 విద్యా సంవత్సరములో 5 వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలి.

3) దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచారపత్రము కొరకు www.cse.ap.gov.in or www.apms.apcfss.in .

దరఖాసు చేయు అభ్యర్థులు పై అర్హత పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత  24-02-2025  నుండి  31-03-2025 net banking/credit/debit card ఉపయోగించి Payment Gateway ద్వారా పరీక్ష రుసుము చెల్లించిన తరువాత వారికి ఒక జనరల్ నెంబరు కేటాయించబడును. ఆ జనరల్ నెంబరు ఆధారముగా ఏదేన్తి ఇంటర్ నెట్ www.cse.ap.gov.in / (Online లో) చేసుకోవలెను.

4) పరీక్షా రుసుము: OC మరియు BC లకు: రూ. 150/- SC/ST  75/- పరీక్ష పిజ్జా చెల్లించాలి

5) 6 తరగతి ప్రవేశమునకు ప్రవేశ పరీక్షలో OC మరియు BC 35 మార్కులు SC మరియు ST విద్యార్థులు కనీసం 30 మార్కులు పొందియుండవలెను..

6) ప్రవేశములు ప్రతిభ ఆధారముగా (అనగా ప్రవేశ పరీక్షలో పొందిన మార్కుల ఆధారముగా) మరియు రిజర్వేషన్ రూల్స్ ప్రకారము ఇవ్వబడును.

7) ప్రవేశపరీక్షా Objective Type లో వుండును. ఇతర వివరములకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ను గాని లేక సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని/విద్యాశాఖాధికారిని సంప్రదించగలరు.

AP Model Schools Notification

AP Model Schools 6th Class Admissions Schedule

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE