You might be interested in:
Sponsored Links
ఏపీ రాష్ట్రంలో పాలీసెట్- 2025 విషయంలో కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30న పరీక్ష నిర్వహించేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు పరీక్షల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 69 కో-ఆర్డినేషన్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది.
పాలీసెట్-2025 పరీక్షకు సుమారు 1.50 లక్షలమంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. దరఖాస్తు ఫీజు ఓసీ / బీసీ అభ్యర్థులకు రూ.400, ఎస్సీ, ఎస్టీలకు రూ.100గా నిర్ణయించారు.
0 comment