BEL: బెల్ లో ఇంజినీర్ ఖాళీలు - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

BEL: బెల్ లో ఇంజినీర్ ఖాళీలు

You might be interested in:

Sponsored Links

భారత ప్రభుత్వరంగ సంస్థ నవరత్న కంపెనీ బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL).. తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

పోస్టు పేరు: ఖాళీలు

* ట్రైనీ ఇంజనీర్-1: 67

* ప్రాజెక్ట్ ఇంజినీర్-1: 70

మొత్తం పోస్టులు సంఖ్య: 137

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: ట్రైనీ ఇంజినీర్ పోస్టుకు 28 ఏళ్లు; ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుకలు 32 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు ట్రైనీ ఇంజినీర్ కు మొదటి ఏడాది రూ.30,000; రెండో ఏడాది రూ.35,000; మూడో ఏడాది రూ.40,000; ప్రాజెక్ట్ ఇంజినీర్కు మొదటి ఏడాది రూ40,000; రెండో ఏడాది రూ.45,000; మూడో ఏడాది రూ.50,000; నాలుగో ఏడాది రూ.55,000.

ఎంపిక ప్రక్రియ: ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు రాతపరీక్ష, షార్టస్టింగ్ ద్వారా ఎంపిక చేస్తారు, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు రూ.150+జీఎస్టి; ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు రూ.400+జీఎస్ట్.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

చిరునామా: డిప్యూటీ జనరల్ మేనేజర్, ప్రొడక్ట్ డెవెలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ప్రొఫెసర్ యూఆర్ రావు రోడ్, నాగాలాండ్ సర్కిల్, జళహల్లి పోస్టు, బెంగళూరు చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 20-02-2025


Official Website

Download Complete Notification

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE