ఏపీ ఈఏపీసెట్ సహా పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

ఏపీ ఈఏపీసెట్ సహా పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

You might be interested in:

Sponsored Links

ఏపీలో 2025-26 విద్యా సంవత్సరంలో పలు కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూలు ఉన్నత విద్యామండలి ప్రకటించింది.

• ఏపీ ఈఏపీ సెట్ (ఇంజినీరింగ్) పరీక్ష మే 21 నుంచి 27 వరకు.

• ఏప్ ఈఏపీ సెట్ (అగ్రికల్చర్, పార్మా విభాగం) పరీక్ష మే 19, 20 తేదీల్లో

• ఏపీ ఐసెట్ - మే 7

• ఏపీ అర్ సెట్ మే 2 నుంచి 5వరకు

• ఏపీ ఈసెట్ మే 6

• ఏపీ లాసెట్ మే 25

• ఏపీ పీజీఈసెట్- జూన్ 5 నుంచి 7 వరకు

• ఏపీ ఎడ్నెట్ జూన్ 8

• ఏపీపీజీ సెట్ - జూన్ 9 నుంచి 13 వరకు

• ఏపీపీఈ సెట్ - జూన్ 25

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE